• Home » Virat Kohli

Virat Kohli

Virat-Arshdeep Singh: ఆ వీడియోకు 10 కోట్ల వ్యూస్

Virat-Arshdeep Singh: ఆ వీడియోకు 10 కోట్ల వ్యూస్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక్క రోజులోనే ఈ రీల్ 10 కోట్ల వ్యూస్ అందుకోవడం విశేషం.

Sunil Gavaskar: 100 సెంచరీల రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ కోహ్లీకి ఉంది: సునీల్ గావస్కర్

Sunil Gavaskar: 100 సెంచరీల రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ కోహ్లీకి ఉంది: సునీల్ గావస్కర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు.

Virat Kohli: సింహాద్రి అప్పన్న సేవలో విరాట్‌ కోహ్లీ

Virat Kohli: సింహాద్రి అప్పన్న సేవలో విరాట్‌ కోహ్లీ

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

Rohit Sharma: డైట్‌లో ఉన్నా.. మళ్లీ లావైపోతా!: రోహిత్ శర్మ

Rohit Sharma: డైట్‌లో ఉన్నా.. మళ్లీ లావైపోతా!: రోహిత్ శర్మ

సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ కేక్ తినిపించడానికి రోహిత్ దగ్గరికి వెళ్లగా.. సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందర్భంగా రోహిత్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Arshdeep Singh: పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్

Arshdeep Singh: పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్‌దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli: రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!

Virat Kohli: రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Virat Kohli: మూడేళ్ల తర్వాత విరాట్ 3.0ని చూశారు.. కింగ్ కోహ్లీ

Virat Kohli: మూడేళ్ల తర్వాత విరాట్ 3.0ని చూశారు.. కింగ్ కోహ్లీ

సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. గత రెండు-మూడేళ్లుగా తాను ఇలా ఆడలేదని.. విరాట్ 3.0ని చూశారని అన్నాడు.

Ind Vs SA: మైదానంలో కుల్‌దీప్‌తో కోహ్లీ డ్యాన్స్.. వీడియో వైరల్

Ind Vs SA: మైదానంలో కుల్‌దీప్‌తో కోహ్లీ డ్యాన్స్.. వీడియో వైరల్

మూడో వన్డేలో కుల్‌దీప్ వికెట్ తీసిన వెంటనే కోహ్లీ చేసిన సరదా డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోష్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ, కుల్‌దీప్‌తో కలిసి చేసిన ఫన్నీ సెలబ్రేషన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కోహ్లీ-రోహిత్ పైనే ఆధారపడ్డ టీమిండియా

కోహ్లీ-రోహిత్ పైనే ఆధారపడ్డ టీమిండియా

విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

రో-కోకి హెడ్ కోచ్ గంభీర్‌కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి