Home » Virat Kohli
ఆర్సీబీ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్-2025 టైటిల్‌ను గెలుచుకున్న కోహ్లీ టీమ్.. ఇప్పుడు సీఎస్కేను దాటేసి మరో రేర్ ఫీట్ నమోదు చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ రంగంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు తెలియనివారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అలాంటి కోహ్లీ ఇప్పుడు మైదానంలో మాత్రమే కాదు, బిజినెస్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మందికి షాక్ కలిగించింది. కోహ్లీలాంటి దిగ్గజం లేకపోవడం టీమిండియాకు చాలా కష్టమని మాజీలు అభిప్రాయపడ్డారు.
ఇంగ్లండ్‌తో కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అనే అనుమానాల మధ్య తొలి టెస్ట్ ఆడిన టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్ తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు.
ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో డిస్కషన్స్ మొత్తం 18వ నంబర్ జెర్సీ చుట్టూనే నడుస్తున్నాయి. అసలు దీని గురించి ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెర వెనుక నుంచి జట్టు విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నాడట. గిల్-పంత్‌తో అతడు పెట్టిన మీటింగ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. ఇంకా అశ్విన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లీ ఆటతీరును, దూకుడైన స్వభావాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కోహ్లీ ఫ్యాన్స్‌లో సాధారణ వ్యక్తులే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా కోహ్లీకి వీరాభిమాని.
దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.