• Home » Virat Kohli

Virat Kohli

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే విరాట్!

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే విరాట్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు నేడు. 27 వేల పరుగులు, 82 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన రన్ మెషీన్ ఇప్పటికీ తన జోరు తగ్గించలేదు.

Mixed Cricket: ఒకే జట్టులో కోహ్లీ, స్మృతి మంధాన.. ?

Mixed Cricket: ఒకే జట్టులో కోహ్లీ, స్మృతి మంధాన.. ?

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విశ్వ విజేతగా భారత జట్టు అవతరించడంతో మగువల క్రికెట్‌కు దేశంలో ఆదరణ అమాంతం పెరిగింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించడంతో మహిళల క్రికెట్ బ్రాండ్ అట్టడుగు నుంచి టాప్ లోకి ఎగబాకింది. ఈ క్రమంలో మహిళలు, పురుషుల క్రికెటర్లు కలిసి ఆడితే సూపర్ గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Rohit-Virat: రో-కో ఇక్కడే ఉంటారు: అరుణ్ ధుమాల్

Rohit-Virat: రో-కో ఇక్కడే ఉంటారు: అరుణ్ ధుమాల్

భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రానున్న వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతారా? అనే ప్రశ్నపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని.. వారు ఇక్కడే ఉంటారని తెలిపారు. రో-కో వారి జీవితాన్ని భారత క్రికెట్‌కు అంకితం చేశారని అన్నారు.

 Virat Kohli Restaurant Menu: కోహ్లీ రెస్టారెంట్ మెనూ.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే..

Virat Kohli Restaurant Menu: కోహ్లీ రెస్టారెంట్ మెనూ.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే..

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. క్రికెట్ లో రాణిస్తున్న కోహ్లీ.. . కొన్నేళ్ళ క్రితం 'వన్ 8 కమ్యూన్' పేరుతో చైన్ రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభించాడు.

AB De Villiers: బొద్దింకల్లా  రోహిత్, కోహ్లీల నాశనం కోరుకున్నారు: డివిలియర్స్

AB De Villiers: బొద్దింకల్లా రోహిత్, కోహ్లీల నాశనం కోరుకున్నారు: డివిలియర్స్

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు.

Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?

Shubman Gill: వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్

Shubman Gill: వారి వల్లే ఈ విజయం: శుభ్‌మన్ గిల్

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ(121*) చేశాడు. ఇక రోహిత్ శర్మ సెంచరీపై కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.

 Virat Kohli Breaks Sachin: సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్

Virat Kohli Breaks Sachin: సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పెర్త్, అడిలైడ్ మ్యాచ్ లో డకౌటైన కోహ్లీ .. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Virat Kohli: కోహ్లీకి కలిసి రాని ‘అక్టోబర్ 25’.. ఈసారి ఏం జరుగుతుందో!

Virat Kohli: కోహ్లీకి కలిసి రాని ‘అక్టోబర్ 25’.. ఈసారి ఏం జరుగుతుందో!

కోహ్లీకి అక్టోబర్ 25 అస్సలు కలిసి రాదనే రికార్డు ఉంది. తన కెరీర్‌లో ఈ తేదీన ఆడిన వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 30 పరుగులే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఈ ప్రతికూల రికార్డును కోహ్లీ ఎలా అధిగమిస్తామనేది ఆసక్తికరంగా మారింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి