Home » Viral Videos
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా తాజాగా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వ్యసనాలకు బానిస కావడమో.. సులభంగా డబ్బు సంపాదించడం కోసమో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. అలా చేస్తూ అడ్డంగా దొరికిపోతారు.
తన వెంటపడొద్దని చెప్పినందుకు ఓ మహిళా బైకర్‌పై కారు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే..
రోడ్లపై కొందరు వ్యక్తుల అహంకారం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. గురుగ్రామ్‌లో ఓ మహిళా బైకర్‌ను ఓ కారు ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
వాహనంపై వేగంగా వెళ్తున్నప్పుడు.. రహదారిపైకి కుక్క, పిల్లి వస్తే సడన్ బ్రేక్ వేస్తాం. అదే గేదె, ఎద్దు లాంటివి రహదారిపైకి అడ్డంగా దూసుకొస్తే.. గా సెడన్ బ్రేక్ వేయడం కూడా కుదరదు. దీంతో వాహనం మీద నుంచి కింద పడిపోతాం. అలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
కేరళ ఆర్టీసీ బస్సు అదిరిపోయే సౌకర్యాలు అందిస్తోంది. నామమాత్రపు ధరకే లగ్జరీ వసతులు కల్పిస్తూ.. ప్రయాణికులకు విమానం తరహా థ్రిల్‌ను అందిస్తోంది.! నెట్టింట వైరల్ అవుతున్న ఆ బస్సు వివరాలపై ఓ లుక్కేస్తే...
రీల్ కోసం సరదాగా చేసిన ఓ ప్రయత్నం కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది. అచ్చం సినిమా స్టంట్‌లా కనిపించాలనుకున్న యువకులు.. వేగంగా ప్రవహిస్తున్న సింధు నదిలోకి స్కార్పియోను నడిపించారు. కానీ క్షణాల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు, జంతువులు, పక్షులను పోలిన రోబోట్‌లను తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు జలచరాలను కూడా తయారు చేస్తున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటో దిగేందుకు పలువురు ప్రతినిధులు ఆయన చుట్టూ చేరారు.
మొబైల్ ఫోన్‌పై కాసేపు దృష్టి పెట్టడం.. ఓ వ్యక్తిని ఊహించని ప్రమాదంలోకి నెట్టేసింది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఫోన్ చూస్తూ నడుస్తున్న వ్యక్తి.. తన ముందున్న ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అసంపూర్తిగా ఉన్న ఫ్లోరింగ్‌లోకి అడుగుపెట్టి .. పైనుంచి కిందకు పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..