Home » Viral Videos
చండీగఢ్ యూనివర్సిటీ ఫ్రెషర్స్ ఫీస్టా-2026లో విద్యార్థుల డ్యాన్స్ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇరాన్ గగనతలంలో రకరకలా వెలుగులు విరజిమ్ముతూ ఓ వింత వస్తువు కనిపించడం కలకలానికి దారి తీసింది.
ప్రపంచంపై రోబోలు, ఏఐ సాంకేతికతలు పట్టుబిగిస్తాయన్న భయాలు నెలకొన్న కాలం ఇది. ఈ నేపథ్యంలో రోబో ఫైట్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రన్‌వేపై కదులుతున్న విమానంలో కొందరు ప్రయాణికులు నిలబడ్డ వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లి అంటేనే సందడి.. ఇక వధూవరుల ఎంట్రీ అంటే మరింత స్పెషల్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ లిబియాలో జరిగినట్లు చెబుతున్న ఓ పెళ్లిలో మాత్రం బైక్‌పై బాణసంచాతో స్టంట్ రైడర్ చేసిన ఎంట్రీ అందరినీ షాక్‌కి గురిచేసింది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొత్త ఐఫోన్‌ను పరీక్షించడానికి కొందరు వింత ప్రయోగానికి తెరలేపారు. వేడి వేడి టీలో ఫోన్ వేసి మరగబెట్టారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్ లేదా మసాజ్ చేయించుకోవడం సర్వసాధారణం. కానీ ఓ కోతి మాత్రం ఏకంగా సెలూన్ కస్టమర్‌గా మారిపోయింది. కుర్చీలో హాయిగా పడుకుని, మసాజ్ చేయించుకుంది. ఈ కోతి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
మనసుకు నచ్చిన దారిలో వెళ్లేందుకు చాలా మంది సంశయిస్తారు. కానీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి మాత్రం మనసు చెప్పిన దారిలో వెళుతూ అసలైన ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. నెట్టింట ఆమె ఓ సంచలనంగా మారింది.
తొమ్మిది నెలల వెతుకులాట తరువాత అమెరికాలో ఓ వ్యక్తికి జాబ్ వచ్చింది. రాకరాక వచ్చిన ఉద్యోగం కేవలం 2.5 గంటల్లో కోల్పోవాల్సి రావడంతో ఆ వ్యక్తి దిమ్మతిరిగినంత పనైంది.
దేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందో పరీక్షించేందుకు ఓ యువకుడు చేసిన ప్రయోగం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.