Home » Viral Videos
హిమాలయాల్లో ఓ రహదారిపై నక్క తచ్చాడుతూ కనిపించడంపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. నక్క ఎదురుచూపుల వెనుక ఓ ప్రమాదకరమైన ఒరవడి ఉందని జనాలను అప్రమత్తం చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతంది.
తూర్పు హిమాలయాలలో కనిపించే అరుదైన, అందమైన మొక్క 'సిక్కిం సుందరి'ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్స్ ద్వారా ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ఇండోనేసియాలోని మురాంగ్ కుటుంబం కథ తెలిస్తే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే. మురాంగ్ కుటుంబ సభ్యుల మొహాలు పగలు ఒకలా, రాత్రి అయితే మరోలా మారిపోతాయి. వారిని స్థానికులు బల్లులు అని భావిస్తారు. వారి కథ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే ఆసక్తికర, ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
దానాలు చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగి, సంతాన సౌభాగ్యం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పేదలకు ఆహారం, దుస్తులు, ధాన్యాలు దానం చేయడం. ఆవు, పాలు, పెరుగు వంటి వస్తువులు బ్రాహ్మణులకు ఇవ్వడం..
ప్రస్తుత చలికాలంలో ఎక్కువ ఓపెన్‌గా ఉండే ఆటోల్లో ప్రయాణం కాస్త కష్టమే. చుట్టు పక్కల నుంచి గాలి వేగంగా తగిలి ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు ఓ ఆటో డ్రైవర్ అద్భుతంగా చెక్ పెట్టాడు. చలి గాలి రాకుండా చక్కటి ఏర్పాటు చేశాడు.
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
టీవీలో సినిమాలు, సీరియళ్లు చూస్తున్నట్లు మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, కాస్ట్యూమ్స్, ఫర్ఫ్యూమ్స్కు సంబంధించిన యాడ్స్ విపరీతంగా ఉంటాయి. వీటిలో కొన్ని యాడ్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. కొన్ని ఫర్ఫ్యూమ్స్కి సంబంధించి యాడ్స్‌లో
జంతువుల మధ్య జాతి వైరం అనేది సహజం. ఒక జాతికి చెందిన జంతువును మరో జాతి జంతువు దగ్గరకు రానివ్వదు. రెండూ పక్కక పోవడం గానీ.. లేదా రెండూ పోట్లాడటం గానీ చేస్తాయి. అదే సమయంలో సజాతి జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు పోరాటం జరుగుతుంటుంది.