Home » Viral Videos
చేపల వేటకు వెళ్లిన జాలరి ముఖాన్ని ఒక ఆక్టోపస్ చుట్టేయడంతో నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
స్మార్ట్‌ఫోన్‌తో కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల వారు పడే అగచాట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది.
ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
దక్షిణ కొరియాకు చెందిన ట్రావెలర్.. ముంబై లోకల్ రైలు ఎక్కే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. థానే స్టేషన్‌లో రెండుసార్లు యత్నించినా రైలు ఎక్కడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ముంబైకర్ల ధైర్యాన్ని మెచ్చుకుంటూ అతను షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ముంబైలోని కర్జత్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న సీఎస్‌ఎంటీ-పుణె ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు అదుపుతప్పి పట్టాలపై పడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఖరీదైన కొత్త స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది..
పంజాబ్‌లోని పటియాలాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటిని కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి వెళ్లిన భార్యాభర్తలపై పిట్‌బుల్ కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది.
రైలులో ఏసీ కూలింగ్ సరిగా లేకపోతే.. సాంకేతిక లోపమో, నిర్వహణ సమస్యో అనుకుంటాం. కానీ ఓ రైలులో ఏసీ డక్ట్‌ను తెరిచి చూడగా బయటపడిన విషయం ప్రయాణికులను షాక్‌కు గురిచేసింది..
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్‌పై ఎంతో ఆధారపడి ఉన్నాయి.