గ్రహణం సమయంలో నిలబడిన రోకలి..
ABN, Publish Date - Mar 03 , 2026 | 06:52 PM
చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేటులో నీళ్లు పోసి, రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భక్తి ఉన్నప్పటికీ సైన్స్ కూడా దాగి ఉందని చెబుతున్నారు.
చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేటులో నీళ్లు పోసి, రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భక్తి ఉన్నప్పటికీ సైన్స్ కూడా దాగి ఉందని చెబుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలోనూ, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రమణయ్య పేట, భీమరంలో కూడా రోకళ్లను పసుపు నీళ్ల మధ్యలో ప్లేటులో నిలబెట్టడంతో అంతా ఆసక్తిగా తిలకించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 03 , 2026 | 06:52 PM