ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు మృతి
ABN, Publish Date - Mar 03 , 2026 | 06:57 PM
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతే తమకు ముఖ్యమని కేంద్ర స్పష్టం చేసింది.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతే తమకు ముఖ్యమని కేంద్ర స్పష్టం చేసింది. ఈ యుద్ధంలో పలువురు భారతీయులు చనిపోతే, మరికొందరు అదృశ్యమయ్యారని కేంద్రం తెలిపింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 03 , 2026 | 06:57 PM