LIC ఏజెంట్ల భారీ మోసం.. రూ.1.52 కోట్ల స్వాహా..

ABN, Publish Date - Mar 03 , 2026 | 07:05 PM

తెలంగాణలోని భద్రాచలంలో రూ.1.52 కోట్ల భారీ ఎల్‌ఐసీ కుంభకోణం వెలుగుచూసింది. ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి కలిసి 39 మంది పాలసీదారులు మరణించినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, బీమా సొమ్మును కాజేశారు.

తెలంగాణలోని భద్రాచలంలో రూ.1.52 కోట్ల భారీ ఎల్‌ఐసీ కుంభకోణం వెలుగుచూసింది. ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి కలిసి 39 మంది పాలసీదారులు మరణించినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, బీమా సొమ్మును కాజేశారు. అశ్వాపురం మండలానికి చెందిన ఈ ఖాతాదారులందరూ విచారణలో క్షేమంగా ప్రాణాలతో ఉన్నట్లు తేలింది. ఎల్ఐసీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 03 , 2026 | 07:05 PM