దద్దరిల్లిన పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు..

ABN, Publish Date - Mar 02 , 2026 | 05:06 PM

పశ్చిమాసియా పేలుళ్లతో దద్ధరిల్లిపోతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకూ ఇరాన్‌లో 550 మంది మృతి చెందారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది.

పశ్చిమాసియా పేలుళ్లతో దద్ధరిల్లిపోతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకూ ఇరాన్‌లో 550 మంది మృతి చెందారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. కువైట్, అమెరికా జెట్లపై ఇరాన్ మిసైళ్ల దాడులు చేసింది. సైబ్రస్‌లో బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 02 , 2026 | 05:06 PM