• Home » Viral Videos

Viral Videos

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..

బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు..

విమానం టేకాఫ్‌ అవుతుండగా దూసుకొచ్చిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే!

విమానం టేకాఫ్‌ అవుతుండగా దూసుకొచ్చిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే!

విమానం టేకాఫ్‌ అవుతుండగా ఓ కారు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా

ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా

ధ్రువపు ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించిన ఓ వ్యక్తికి నార్వే అధికారులు రూ.5 లక్షల జరిమానా విధించారు.

నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్

నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్

బెల్జియంకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. మురుగు నీటిపైపు లైన్ ఏర్పాటు కోసం నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారు బిస్కెట్స్, నాణేలు బయటపడ్డాయి.

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..

ఓ భారీ కొండచిలువ జనావాసంలోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా ఓ ఇంటి గుమ్మం వరకు చేరడంతో గ్రామస్తులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఇంట్లోకి వెళ్లకుండా స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది..

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు

ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు

వాగు ఉప్పొంగింది.. దారి మూసుకుపోయింది.. అంబులెన్స్‌‌కు దారిలేదు. దీంతో ఓ గర్భిణికి వైద్యం కోసం డోలీనే దిక్కైంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామస్థులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి.. ఆమెను ఆసుపత్రికి తరలించిన దృశ్యం అందరి మనసులను కలచివేస్తోంది..

మందుబాబును కాటేసిన పాము.. చివరికి ఏమైందో మీరే చూడండి..

మందుబాబును కాటేసిన పాము.. చివరికి ఏమైందో మీరే చూడండి..

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగుపామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది మూడుసార్లు కాటు వేసినా వదలకుండా చివరకు దాన్ని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ప్రాణాలు పోయేచోట ఫొటోకు ఫోజులు.. చూస్తే గుండె ఆగిపోవాల్సిందే..

ప్రాణాలు పోయేచోట ఫొటోకు ఫోజులు.. చూస్తే గుండె ఆగిపోవాల్సిందే..

భారీ వర్షాలతో ఇగ్వాజు జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. సముద్రపు అలలను తలపించేలా నీరు దూసుకొస్తున్నా.. కొందరు పర్యాటకులు మాత్రం వంతెనపై నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మోనాలిసా కాదు.. ‘కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ’గా పిలవండి: మాన్సీ ఠాకూర్

మోనాలిసా కాదు.. ‘కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ’గా పిలవండి: మాన్సీ ఠాకూర్

కన్వర్‌ యాత్ర సందర్భంగా 180 కిలోమీటర్లు నడిచి, 61 లీటర్ల కన్వర్‌ను మోసిన మాన్సీ ఠాకూర్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియా స్టార్‌గా మారారు. అయితే తనను మోనాలిసాతో పోల్చడం ఆమెకు నచ్చలేదు. పేరు, రూపంతో కాదు.. మహాదేవునిపై తన భక్తితోనే గుర్తింపు పొందాలంటూ మాన్సీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి..

అంత్యక్రియలకు ముందు మృతుడి బొటనవేలి ముద్రలు.. వీడియో వైరల్

అంత్యక్రియలకు ముందు మృతుడి బొటనవేలి ముద్రలు.. వీడియో వైరల్

లక్నోలో 75 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలకు ముందు ఖాళీ కాగితాలపై ఆయన బొటనవేలి ముద్రలు తీసుకున్నట్లు కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి