Share News

Telangana Asembly: రేపటి నుంచి సభా సమరం

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:50 PM

అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారా. కేసీఆర్ తప్పులను ప్రజలకు వివరించేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారా. నీళ్ల కేంద్రంగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేది ఎవరు..

Telangana Asembly: రేపటి నుంచి సభా సమరం

అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారా. కేసీఆర్ తప్పులను ప్రజలకు వివరించేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారా. నీళ్ల కేంద్రంగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేది ఎవరు..

తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు తర్వాత మూడు రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉంది. మళ్లీ జనవరి 2, 3వ తేదీల్లో మళ్లీ రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన రెండు సార్లు సభకు వచ్చారు. మొదటి సారి గవర్నర్ ప్రసంగం, రెండోసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Dec 28 , 2025 | 09:50 PM