Home » Viral Videos
ఆకాశంలో ఎగురుతున్న విమానం.. ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్.. ల్యాండింగ్ గేర్ కూడా పనిచేయలేదు. చుట్టూ సముద్రం.. కింద బీచ్.. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. చివరకు ఏం జరిగిందంటే..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేలాది రోబోలు కలిసి చేసిన ఓ విన్యాసం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. రోబోల టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
అమెరికా చదువులపై ఎన్నారైల సలహాలు తీసుకునే విషయంలో తొందరపాటు వద్దంటూ భారతీయులకు మరో ఎన్నారై ఇచ్చిన సలహా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గోడపై పడగ విప్పిన ప్రమాదకరమైన కోబ్రాను ఓ వ్యక్తి కేవలం PVC పైపు సహాయంతో పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి సాహసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..
ఇండోర్‌లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఫొటోషూట్ చేసి హంగామా చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి, అడవిలో సాహసాలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఆ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఏటు వైపు నుంచి అయినా.. అపాయం రావచ్చు.
త్రిస్సూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్నవ్యాన్ నుంచి జారిపడిన ఇనుప కడ్డీ బైక్‌పై వెళ్తున్న యువకుడి శరీరంలోకి దూసుకెళ్లడంతో షెరిన్ జాన్ మృతి చెందాడు..
బెంగళూరులో గుంతలు, నీటితో నిండిన రోడ్డుపై ఓ బైకర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుంజూర్-పల్యా సీడీపీ రోడ్డుపై వెళ్తున్న సౌరభ్ అగర్వాల్ మోటార్‌సైకిల్‌ను నీటి ట్యాంకర్ అదుపుతప్పి ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే..
రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ చిన్నారి ఆవేదన ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. తమపై వివక్ష ప్రదర్శించొద్దంటూ ఆమె చేసిన విజ్ఞప్తి నెట్టింట ప్రస్తుతం సంచలనంగా మారింది.