Home » Viral News
కారు ఇంజిన్ భాగంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించి బానెట్ తెరిచారు. తీరా చూస్తే అందులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది..
సొరచేపకు బలికావాల్సిన వ్యక్తిని ఓ నౌక కెప్టెన్ అత్యంత ధైర్యస్థైర్యాలతో కాపాడిన ఘటన ఫ్లోరిడాలో తాజాగా వెలుగు చూసింది.
రాధాదేవి వేషధారణలో ఆలయానికి వెళ్లిన ఓ చిన్నారి భక్తులను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆమెను చూసిన కొందరు భక్తులు చిరునవ్వుతో పలకరించగా, మరికొందరు ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
చైనాకు చెందిన ఓ 32 ఏళ్ల వ్యక్తి వింత వ్యాపారంతో లక్షలు ఆర్జిస్తున్నాడు. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చూస్తుండగా వచ్చిన ఓ ఆలోచన ప్రస్తుతం తనపై కనకవర్షం కురిపిస్తోందని చెబుతున్నాడు.
ఓ వ్యక్తి ప్లాస్టిక్, చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని ప్రక్షాళన చేశాడు. అయితే అతడి పనితనం చూసి.. ఓ విదేశీ కంపెనీ అతడికి జాబ్ ఆఫర్ చేసింది.
ఒక ప్రభుత్వ పత్రం కోసం వెళ్లిన వ్యక్తికి ఊహించని విధంగా తన అన్న దొరికాడు. ఏకంగా 35 ఏళ్లుగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములను ఓటర్ జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ కలిపింది.
కొందరు ఆటో డ్రైవర్లు.. కొద్ది దూరానికి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. ఒకొక్కసారి ఆటోలో కూర్చునే సీట్లు చిరిగిపోయి ఉంటాయి. మరికొన్ని ఆటోల్లో అయితే టాప్ సరిగ్గా ఉండదు.. చిల్లులు చిల్లులు పడి ఉంటుంది.
కూతురు పంపిన ఓ చిన్న మెసేజ్‌కు తండ్రి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? ఆ అనుభూతి ఏంటి? అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..
నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను ఆ దేశ సైన్యం రక్షించింది. ఇరుకైన సొరంగం నుంచి వారిని రక్షించిన వీడియోలను నేపాల్ ఆర్మీ అధికారులు విడుదల చేశారు.
భారీ వర్షాల కురిస్తే రహదారులు పూర్తిగా జలమయమవుతాయి. మోకాళ్ల లోతు నీరు రహదారులపైకి వచ్చి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడప లేని పరిస్థితి ఏర్పడుతుంది.