Home » Viral News
హాలోవీన్స్.. ఐరాపా దేశాల్లో మాత్రమే నిర్వహించుకునే ఈ సెలబ్రేషన్స్ క్రమేపీ ప్రపంచమంతా విస్తరించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా హాలోవీన్స్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..
తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరింది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తు న్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు, పార్టీల ముఖ్యనాయకులు, వారి అనుచరులు నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు.
జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
సాధారణంగా జంతువులేవీ తమ బాధలను బయటకు చెప్పుకోలేవు. శారీరకంగా ఎంత కష్టం వచ్చినా, దెబ్బలు తగిలినా తమలో తామే బాధపడతాయి. నొప్పితో విలవిలలాడతాయి. చికిత్స తీసుకోవాలనే విషయమే వాటికి తెలియదు.
ఓ మహిళ కొత్తగా జాబ్‌లో చేరింది. ఆఫీస్‌లో మొదటి రోజు ట్రైనింగ్ సెషన్లో పాల్గొంది. ఆమె చేసిన దొంగతనం కారణంగా అదే ఆమె చివరి రోజు అయింది.
ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. చాలా ప్రశాంతంగా కనిపించే ఒంటెలు పెద్ద పెద్ద బరువులను మోసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాయి. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో ఒంటెలు ఎక్కువగా కనబడుతుంటాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.