ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..
ABN, Publish Date - May 09 , 2026 | 06:34 PM
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ల జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. అదే 'హంటా వైరస్'. ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ గురించి ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ల జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. అదే 'హంటా వైరస్' (Hantavirus). ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ గురించి ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 09 , 2026 | 07:32 PM