Home » Viral News
నేపాల్‌లో వరదలు వందల మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. వరద ఉధృతి నుంచి తప్పించుకునేందుకు కొందరు కార్మికులు పరుగులు పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
సాధారణంగా పెంపుడు చిలుకలు ఒకసారి దూరమయ్యాయంటే ఇక తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అయితే బ్రిటన్‌కు చెందిన రాబర్ట్ మోర్టిమర్‌కు మాత్రం తన పెంపుడు చిలుక ఏకంగా 9 ఏళ్ల తర్వాత తిరిగి దొరికింది.
రహదారి పక్కన గుట్టలు గుట్టలుగా పడేసిన చాక్లెట్లు, బిస్కెట్లను తీసుకెళ్లేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి వారు అందినకాడికి దోచుకెళ్లారు. అసలేం జరిగిందంటే.?
జీవితమంతా భిక్షాటన చేస్తూ పైసా పైసా కూడబెట్టింది. అయితే చివరికి ఆ సంపదను అనుభవించకుండానే కన్నుమూసింది. కర్ణాటకలో 68 ఏళ్ల హూర్ కథ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది..
రైల్వే బెడ్‌షీట్లతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై షాపింగ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెస్ట్రన్ రైల్వే అని రాసి ఉన్న బెడ్‌షీట్లను శాలువాలుగా కప్పుకొని దుకాణం వద్ద తిరుగుతున్నారు..
ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి, అడవిలో సాహసాలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఆ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఏటు వైపు నుంచి అయినా.. అపాయం రావచ్చు.
త్రిస్సూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్నవ్యాన్ నుంచి జారిపడిన ఇనుప కడ్డీ బైక్‌పై వెళ్తున్న యువకుడి శరీరంలోకి దూసుకెళ్లడంతో షెరిన్ జాన్ మృతి చెందాడు..
బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ రోబో-2026 సదస్సులో చైనా హ్యూమనాయిడ్ రోబోలు తమ అద్భుత సామర్థ్యాలతో ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో బాక్సింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం, టేబుల్ టెన్నిస్ ఆడటం వంటి పనులను రోబోలు ప్రదర్శించాయి.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శరీరంలో తీవ్రమైన మంట, వేడి అనిపించడంతో ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు అతడు ఎక్కువ సమయం చెరువు నీటిలోనే గడుపుతున్నాడు.
ఒక చిన్న మాట.. ఓ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. తండ్రి మందలించాడని కొడుకు కొండపై నుంచి దూకగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా లోయలో పడిపోయాడు. భర్త, కొడుకు ఇద్దరినీ కోల్పోయిన తల్లి.. మనస్తాపంతో తానూ దూకేయడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.