Home » Videos
కరోనా ఎంతో మంది ప్రాణాలు తీస్తే.. వైసీపీ నేతలకు మాత్రం కోట్లలో కాసులు కురిపించింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. కల్తీ మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకున్నారు. నకిలీ మద్యం మరణాలను కరోనా ఖాతాల్లో కలిపేశారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత మావోయిస్టు అగ్రనేత భూపతి అలియాస్ సోను తొలిసారిగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సుధీర్ఘ పోరాటంలో చాలా మంది సహచరులను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఆయన భార్య ఉషా చిలుకూరికి మధ్య బంధం బీడలు వారుతుందా?. ఇప్పుడు ఇదే అంశం యూఎస్ఏ సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. అక్టోబర్ 28న ఓ యూనివర్సిటీలో జేడీ వాన్స్, ఇటీవలే దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉషాపై జేడీ వాట్స్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ‘బాహుబలి రాకెట్’ను ప్రయోగించింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన LVM3-M5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది. ఈ రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్తోంది.
గుజరాత్ రాష్ట్రంలో ఓ టీచర్ మద్యం మత్తులో రచ్చ చేశాడు. రోడ్డుపై ఓ బైక్ ను ఢీ కొట్టి.. 1.5 కిలో మీటర్ల పైనే ఈడ్చుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో కారు బానెట్ పై బైకర్ ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
మొంథా తుపాన్ కాకినాడ తీరాన్ని తాకింది. ఇంకో మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది.
వాస్తు శాస్త్రమనేది జీవితంలో వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభావంతమైన సూచనలు అందించే ఒక పురాతన శాస్త్రం.
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఆస్పత్రి ఐసీయూలో చేర్చారు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు. ఈ క్రమంలో అయ్యర్ పక్కటెములకు గాయమైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో మూడోసారి విచారణ జరుగుతుంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట విచారణకు దస్తగిరి, అతని భార్య షబానా, టీడీపీ నేత బిటెక్ రవి హాజరయ్యారు.
ఏపీని వాయుగుండం ముప్పు వెంటాడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.