అధికారమే లక్ష్యం..కేటీఆర్, హరీష్ విస్తృత పర్యటన

ABN, Publish Date - Jun 26 , 2026 | 08:02 AM

2023లో తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టింది.

2023లో తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే ఎన్నికలపై దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. స్తబ్ధుగా ఉన్న కేడర్‌ను నిద్ర లేపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్షన్‌లో నడుస్తూ.. ధాన్యం సేకరణ, హైడ్రా కూల్చివేతలు, ఖరీఫ్ సీజన్‌లో ఎరువులు, విద్యార్థుల ఫీజులు తదితర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై వేలెత్తి చూపుతున్నారు.

Updated at - Jun 26 , 2026 | 08:40 AM