మణిపూర్ లో అరుదైన చిరుత పిల్లి పట్టుకున్న అధికారులు
ABN, Publish Date - Jun 24 , 2026 | 09:01 PM
మణిపూర్‌లో అరుదైన జాతికి చెందిన చిరుత పిల్లిని అటవీ శాఖ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. చిరుత పిల్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు, దాని సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు.

Updated at - Jun 24 , 2026 | 09:01 PM