పుణె కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..నిజాలు బయటపెట్టిన పోలీసులు
ABN, Publish Date - Jun 24 , 2026 | 12:43 PM
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పుణెలో యువ వ్యాపారిని హత్య చేశారు. ఎంగేజ్‌మెంట్ అయిన కొన్ని రోజులకే ఈ హత్య జరిగింది.
పుణెలో యువ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. 350 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి అతడి ప్రాణం తీశారు. ఎంగేజ్‌మెంట్ అయిన కొన్ని రోజులకే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ హత్య వెనుక పోలీసులు బయటపెట్టిన నిజాలు ఏమిటీ?
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బీజేపీని జయించగల భావజాలమేదీ..?
నత్తనడకగా నీటి కుంటల నిర్మాణం..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jun 24 , 2026 | 12:52 PM