నిరుద్యోగులకు టీజీపీఎస్సీ షాక్!

ABN, Publish Date - Jun 20 , 2026 | 08:03 AM

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీజీపీఎస్సీ (TGPSC) వివిధ పోటీ పరీక్షల దరఖాస్తు ఫీజులను భారీగా పెంచడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీజీపీఎస్సీ (TGPSC) వివిధ పోటీ పరీక్షల దరఖాస్తు ఫీజులను భారీగా పెంచడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్థులు అనేక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుండగా, ప్రతి నోటిఫికేషన్‌కు పెరిగిన ఫీజులు చెల్లించడం ఆర్థికంగా భారంగా మారుతుందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఫీజుల పెంపుపై ప్రభుత్వం, టీజీపీఎస్సీ పునరాలోచించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Updated at - Jun 20 , 2026 | 08:03 AM