కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. ధర్మేంద్ర ప్రధాన అవుట్..?
ABN, Publish Date - Jun 26 , 2026 | 08:18 AM
కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖలో మార్పు ఉంటుందని తెలుస్తోంది.
కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖలో మార్పు ఉంటుందని తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రదాన్‌ను పదవి నుంచి తప్పిస్తారని సమాచారం. అలాగే పలువురు మంత్రుల శాఖలు మారతాయని ప్రచారం జరుగుతుంది. పలువురు సహాయ మంత్రులకు ఉద్వాసన పలుకుతారని దేశ రాజధాని న్యూఢిల్లీలో గట్టి చర్చ నడుస్తోంది.
Updated at - Jun 26 , 2026 | 08:43 AM