రాజ్యసభ సభ్యులుగా ఏపీ కూటమి ఎంపీల ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - Jun 25 , 2026 | 01:47 PM

రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం రాజ్యసభ చైర్మన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

రాజ్యసభ సభ్యులుగా కూటమిలోని పార్టీలకు చెందిన ముగ్గురు నేతలు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated at - Jun 25 , 2026 | 01:54 PM