• Home » Videos

Videos

నేను వెనక్కి తగ్గను.. నువ్వు తగ్గితే ఏంటి.. తగ్గకపోతే ఏంటి..

నేను వెనక్కి తగ్గను.. నువ్వు తగ్గితే ఏంటి.. తగ్గకపోతే ఏంటి..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మరోసారి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. తమ మీద దాడి చేసి.. మళ్లీ తమపై ఫిర్యాదు చేయడం ఏమిటని కవితను ఆయన ప్రశ్నించారు.

Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ స్టార్స్.. రంగంలోకి ఈడీ..

Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ స్టార్స్.. రంగంలోకి ఈడీ..

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరై మొత్తం 29 మంది సినీ సెలెబ్రిటీలపై కేసు నమోదు చేసింది.

విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు

విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

రాజకీయాల్లో రిటైర్ అయ్యాక...సేంద్రియ వ్యవసాయం చేస్తా

రాజకీయాల్లో రిటైర్ అయ్యాక...సేంద్రియ వ్యవసాయం చేస్తా

రాజకీయ జీవితంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక సేంద్రియ వ్యవసాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Breast Cancer: బ్రెస్ట్‌ని రీ కన్ స్ట్రక్ట్ చేయవచ్చా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

Breast Cancer: బ్రెస్ట్‌ని రీ కన్ స్ట్రక్ట్ చేయవచ్చా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగిన తర్వాత మళ్లీ తిరిగి బ్రెస్ట్‌ని రీ కన్ స్ట్రక్ట్ చేయవచ్చా? మళ్లీ స్త్రీ తత్వాన్ని కాపాడుకోవచ్చా? ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం..

జగన్ బంగారుపాలెం పర్యటనపై ఉత్కంఠ

జగన్ బంగారుపాలెం పర్యటనపై ఉత్కంఠ

అక్రమ ఆస్తుల వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని టీడీపీ నేత సురేందర్ నాయుడు వెల్లడించారు. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.

Texas Floods: టెక్సాస్ వరదల్లో భారీ విషాదం.. 43 మంది

Texas Floods: టెక్సాస్ వరదల్లో భారీ విషాదం.. 43 మంది

అమెరికాలోని టెక్సాస్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో 43 మంది మృతి చెందగా.. ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 27 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నారు.

జపాన్‌కు జల ప్రళయం.. టట్సుకి జోస్యం ఫలిస్తుందా..?

జపాన్‌కు జల ప్రళయం.. టట్సుకి జోస్యం ఫలిస్తుందా..?

ఒక్కొసారి జోస్యాలు నిజమవుతాయి. గతంలో అలా జరిగాయి. నోస్ట్రడామస్ చెప్పింది గతంలో జరిగాయి.

నాకు ఏం సంబంధం లేదు కేటీఆర్ చెప్తేనే చేశా

నాకు ఏం సంబంధం లేదు కేటీఆర్ చెప్తేనే చేశా

రూల్స్ సంగతి నేను చూసుకుంటా.. వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే తాను చేశానని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు

మామ కోసం భర్తను లేపేసిన భార్య

మామ కోసం భర్తను లేపేసిన భార్య

కట్టుకున్న భర్తలను దారుణంగా హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా ఈ తరహా ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి