తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

ABN, Publish Date - Apr 04 , 2026 | 10:44 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో ఎండలు మండుతుంటే.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా రాయలసీమల్లో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో ఎండలు మండుతుంటే.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చేవారం ఉత్తరకోస్తాలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో మాత్రం ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూసేయండి..

Updated at - Apr 04 , 2026 | 10:44 AM