విశాఖలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’

ABN, Publish Date - Apr 04 , 2026 | 11:23 AM

విశాఖపట్నంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రముఖ నాయకులు, అధికారులు హాజరయ్యారు.

విశాఖపట్నంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రముఖ నాయకులు, అధికారులు హాజరయ్యారు. విశాఖపట్నంలోని సమస్యలను ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడొచ్చు.

Updated at - Apr 04 , 2026 | 11:23 AM