గణపతి ఎక్కడున్నారు..?
ABN, Publish Date - Apr 02 , 2026 | 01:01 PM
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముగిసినా కూడా గణపతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆపరేషన్ కగార్‌తో అయినా ..
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముగిసినా కూడా గణపతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆపరేషన్ కగార్‌తో అయినా నాలుగు దశాబ్దాల వనవాసం వీడుతారని.. స్వగ్రామానికి వస్తారని బీర్‌పూర్ గ్రామస్తులు భావించారు. అయితే, చివరికి వారికి నిరాశే ఎదురైంది. ఇంతకీ గణపతి గురించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు..? పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..
Updated at - Apr 02 , 2026 | 01:01 PM