మళ్ళీ పరుగులు పెడుతున్న రాజధాని పనులు!
ABN, Publish Date - Apr 04 , 2026 | 10:57 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతతో ఆ ప్రాంత రైతుల కల నెరవేరింది. లాఠీలు, జైళ్లు, కేసులను ఎదుర్కొని నిలబడ్డ మహిళల ముఖాల్లో చిరునవ్వులు చిందాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతతో ఆ ప్రాంత రైతుల కల నెరవేరింది. లాఠీలు, జైళ్లు, కేసులను ఎదుర్కొని నిలబడ్డ మహిళల ముఖాల్లో చిరునవ్వులు చిందాయి. ఇక అమరావతిలో పనులు వేగంగా సాగుతున్నాయి. పెట్టుబడిదారుల సందేహాలు తొలగినట్లేనా..? తరువాత ఏం జరుగనుంది..? పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసేయండి..
Updated at - Apr 04 , 2026 | 10:57 AM