ఆ 11 సీట్లు కూడా రావు.. జగన్‌కు ప్రజల వార్నింగ్..

ABN, Publish Date - Apr 01 , 2026 | 11:11 AM

పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.

బుధవారం నాడు పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. దీంతో వైసీపీ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్ ఇస్తున్నారు. పూర్తి వివరాలను వీడియోలో చూడండి..

Updated at - Apr 01 , 2026 | 11:12 AM