కూతురి విడాకులకు పండగలా వేడుక..

ABN, Publish Date - Apr 05 , 2026 | 04:39 PM

కాలం మారిపోయింది. కాలంతోపాటు మనుషులు వారి ఆలోచనలు మారిపోతున్నాయి. గతంలో పెళ్లిళ్లు ఘనంగా సంబరంగా జరుపుకునే వారు. ప్రస్తుతం విడాకులు సైతం ఘనంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

కాలం మారిపోయింది. కాలంతోపాటు మనుషులు వారి ఆలోచనలు మారిపోతున్నాయి. గతంలో పెళ్లిళ్లు ఘనంగా సంబరంగా జరుపుకునే వారు. ప్రస్తుతం విడాకులు సైతం ఘనంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కూతురి విడాకులను బాజాభజంత్రీలతో పాటలు, స్టెపులతో సెలబ్రేట్ చేసుకున్న తల్లిదండ్రుల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల పై ఫ్యాన్స్ ఆగ్రహం

ఐస్‌క్రీమ్‌ అమ్మితే రూ.3 వేల జరిమానా

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 05 , 2026 | 04:42 PM