ఒక్క క్లిక్‌తో మీ భూముల వివరాలు తెలుసుకోండి..

ABN, Publish Date - Apr 02 , 2026 | 11:11 AM

రోజు రోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ.. రైతులు, సామాన్యుల అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీ భూముల వివరాలు తెలుసుకోవచ్చు.

రోజు రోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ.. ఇప్పుడు రైతులు, సామాన్యుల అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీ భూముల వివరాలు తెలుసుకోవచ్చు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఆలోచన మేరకు పారదర్శక సేవలకు వీలుగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ రూపొందించిన సమీకృత భూభారతి సేవలు నేటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భూభారతికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసేయండి..

Updated at - Apr 02 , 2026 | 11:11 AM