తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న ఎండలు
ABN, Publish Date - Apr 02 , 2026 | 10:56 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి.. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో బయటకెళితే చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటగా.. మండుతున్న ఎండలకు జనం బయటకెళ్లడానికి..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి.. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో బయటకెళితే చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటగా.. మండుతున్న ఎండలకు జనం బయటకెళ్లడానికి భయపడుతున్నారు. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు మరింత ముదరనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూసేయండి..
Updated at - Apr 02 , 2026 | 10:56 AM