• Home » Venezuela

Venezuela

Venezuela on US Greed: ట్రంప్‌‌నకు షాక్.. అమెరికా తీరును ఎండగట్టిన వెనెజువెలా అధ్యక్షురాలు

Venezuela on US Greed: ట్రంప్‌‌నకు షాక్.. అమెరికా తీరును ఎండగట్టిన వెనెజువెలా అధ్యక్షురాలు

వెనెజువెలా ఆపద్ధర్మ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ అమెరికా తీరును ఎండగట్టారు. దురాశతో అమెరికా తమ దేశ వనరులపై దృష్టి సారించిందని పార్లమెంటును ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు.

Venezuela Oil Tanker: వెనెజువెలా చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా

Venezuela Oil Tanker: వెనెజువెలా చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా

గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది.

US Special Operation: వెనెజువెలాలో మారణహోమం సృష్టించిన అమెరికా ఆపరేషన్..

US Special Operation: వెనెజువెలాలో మారణహోమం సృష్టించిన అమెరికా ఆపరేషన్..

అమెరికా డెల్టా ఫోర్స్‌ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు.

Maduro limps to courthouse: వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

Maduro limps to courthouse: వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Delcy Rodriguez Sai Baba devotee: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు.. సత్యసాయి బాబా భక్తురాలు..

Delcy Rodriguez Sai Baba devotee: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు.. సత్యసాయి బాబా భక్తురాలు..

మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్‌‌ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషం.

US President Donald Trump: నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు!

US President Donald Trump: నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోదీకి తెలుసునన్నారు....

Maduro No War Dance: ట్రంప్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మదురో డ్యాన్స్.. జీవితం తలకిందులు

Maduro No War Dance: ట్రంప్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మదురో డ్యాన్స్.. జీవితం తలకిందులు

అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రజల ముందుకు పదే పదే వస్తూ మదురో ట్రంప్ సర్కారును సవాలు చేశారట. ఇదే చివరకు అమెరికాను సైనిక చర్యకు ఉసిగొల్పిందని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. మదురో చేసిన ఓ డ్యాన్స్ వీడియోనే మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పిందని అంటున్నారు.

Trump warning Venezuela: నేను చెప్పినట్టే చేయకపోతే.. వెనెజువెలా‌ తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్‌ హెచ్చరిక..

Trump warning Venezuela: నేను చెప్పినట్టే చేయకపోతే.. వెనెజువెలా‌ తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్‌ హెచ్చరిక..

తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డిల్సీ రోడ్రిగ్స్‌‌కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు

Venezuela oil sector: వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..

Venezuela oil sector: వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..

వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో భారత చమురు కంపెనీలకు లాభం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Maduro Arrested by US: చేతులకు బేడీలతో జైలుకు మదురో

Maduro Arrested by US: చేతులకు బేడీలతో జైలుకు మదురో

అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్‌తో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అపహరించిన అమెరికా.. ఆయనను కరుడుగట్టిన నేరస్థుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి