Home » Venezuela
ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో డబ్బు ఎత్తి కిందపడేశాడు. అక్కడ ఉన్న వారు మాత్రం ఆ డబ్బును పెద్దగా పట్టించుకోలేదు.
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నికోలస్ మదురో మూడోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మదురో గుప్పిట్లో ఉన్న ఎన్నికల సంఘం యాభైఒక్కశాతం ఓట్లు వచ్చాయంటూ తప్పుడు లెక్కలు రాసి విజేతగా ప్రకటించిందని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహాన్ని ప్రకటించారు.
వెనిజులా రాజధాని కారకాస్లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం సాయంత్రం కారకాస్ సమీపంలోని హైవైపై రోడ్డు ప్రమాదం జరగ్గా.. 17 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు.