Home » Vantalu
కొర్రల పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు.. కొర్రలు - కప్పు, నీళ్లు - రెండు కప్పులు, నూనె - రెండు స్పూన్లు, ఉల్లి ముక్కలు - అర కప్పు,
‘చణ’ అంటే ఇవ్వబడినదని! శ్రావణ మాసంలో ముత్తైదువలు ‘‘ఇస్తినమ్మా వాయనం .. పుచ్చుకొంటినమ్మా వాయనం’’ అంటూ శనగలు, పండ్లు, భక్ష్యాలు ఒక పళ్లెంలో పెట్టి ఇచ్చిపుచ్చుకోవటం మన సంప్రదాయం.
పాలక్ ఇడ్లీ తయారీకి కావాల్సినవి.. ఇడ్లీ రవ్వ- కప్పు, మినప్పప్పు- అర కప్పు, మెంతులు - అర స్పూను, పాలకూర - అర కప్పు.
ఉల్లి కచోరి... తయారీకి కావాల్సినవి.. కప్పు - మైదా, శనగ పిండి - స్పూను, ఉడికించిన ఆలు - రెండు, చక్కెర - అర స్పూను.
ఎవరినైనా అతిగా పొగిడితే ‘మునగ చెట్టెక్కించాడు’ అంటారు. మునగ చెట్టు పెళుసుగా ఉంటుంది.
టమాటా శాండ్విచ్.. తయారీకి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు - నాలుగు, పనీర్ - 150 గ్రాములు, జీడిపప్పు(నీళ్లలో నానబెట్టినవి) - 12.
సూజీ మంచూరియా.. తయారీకి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ (సూజీ)- కప్పు, పెరుగు - రెండు స్పూన్లు, అల్లం ముక్కలు - స్పూను, వెల్లుల్లి ముక్కలు - స్పూను, మిరియాలు - కొన్ని.
తెలుగులో బడాచోర్ అనదగిన వ్యక్తిని, అవతలివారికి అర్థం కాకుండా ఉండేందుకు బటానీ అంటారు.
వంకాయ, బీట్‌రూట్ చిప్స్.. తయారీకి కావాల్సినవి.. వంకాయలు - 250 గ్రాములు, బీట్‌రూట్ - 250 గ్రాములు, రాతి ఉప్పు - కాస్త, కారం- అర స్పూను, ఆలివ్ ఆయిల్ - కాస్త.
వేగించిన ధాన్యపు గింజలను ‘భృష్ఠధాన్యం’ అంటారు. వేడి తాకిడితో గింజ స్వభావం మారుతుంది.