Home » Uttar Pradesh
Pankhuri Tripathi Fee Waiver: ముఖ్యమంత్రి యోగి కూడా సానుకూలంగా స్పందించాడు. పంఖురి స్కూలుకు కట్టాల్సిన 18 వేల రూపాయలు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, స్కూలు మాత్రం డబ్బులు మాఫీ చేయడానికి ఒప్పుకోలేదు.
Elderly Widow: గొడవ మొదలైన కొద్ది సేపటికే అది పెద్దదైంది. ఈ నేపథ్యంలో ఆ మహిళలు రెచ్చిపోయారు. వృద్ధురాలిపై దాడికి దిగారు. ఓ మహిళ వృద్ధురాలి కాళ్లు పట్టుకుని కొంతదూరం చెత్తలోనే లాక్కెళ్లింది.
యూపీలో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో స్కార్పియో కారు అదుపు తప్పి బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.
Speeding SUV Crash: పెళ్లి కోసం సురాజ్ కుటుంబసభ్యులు పది మంది బొలెరో కారులో సిర్తోల్ బయలుదేరారు. కారులోని వారు జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ, తుళ్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తాయని వారికి తెలీదు పాపం.
ఉత్తరప్రదేశ్‌లో మైనార్టీ వర్గాలే లక్ష్యంగా దాడులు, దౌర్జాన్యాలు పెచ్చుమీరుతున్నాయని మజ్లిస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.
X Ray: అతడ్ని పరీక్షించిన డాక్టర్ ఎక్స్‌రే చేయించుకోమని చెప్పాడు. అయితే, అక్కడ ఎక్స్‌రే తీసే సిబ్బంది లీవ్‌లో ఉన్నాడు. దీంతో డాక్టర్‌ను ఎక్స్‌రే తీయమని అడిగారు. ఆ డాక్టర్ ఇందుకు ఒప్పుకోలేదు.
Viral Video: హైవేపై కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లు ఓ విన్యాసానికి తెర తీశారు. ప్రియురాలు.. ప్రియుడికి ఎదురుగా.. బైకు హెడ్ లైటు డూముపై వెల్లకిలా పడుకుంది. ప్రియుడు వేగంగా బైకు నడుపుతూ ఉన్నాడు.
Fake Wedding: ఆ పోస్టు ఉత్తర ప్రదేశ్, ఖుషీ నగర్‌కు చెందిన సాహిబా బానో చూసింది. అప్పుడు ఆమెకు ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే అతడికి ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది.
తనకు సరిగా సమాధానం ఇవ్వలేదంటూ ఓ పోలీసు వృద్ధుడిపై చేయి చేసుకున్న ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. చర్చల ద్వారా ఈ వివాదానికి పరస్పర ఆమోదయోగ్యమైన ముగింపు లభించిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
అదో వృద్ధాశ్రమం! లోపల నేలమాళిగల్లాంటి గదుల్లో ముక్కు పుటలు అదిరిపోయేంత దుర్గంధం! అక్కడ చిమ్మచీకట్లో మలమూత్రాల మధ్య వయసు మళ్లిన వాళ్లంతా పడి ఉన్నారు.