Home » Uttar Pradesh
లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి భూత్‌నాథ్ మార్కెట్‌లో ఈ ఘనట చోటు చేసుకుంది. స్థానిక జ్యవెలర్ దుకాణంలో జరిగిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు..
Mayor Sets Record: ఉమేష్ గౌతమ్ రక్షా బంధన్‌ను పురష్కరించుకుని మహిళలతో రాఖీలు కట్టించుకుంటూ ఉన్నారు. గత మూడు రోజుల నుంచి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా ఆయనకు రాఖీలు కట్టడానికి మహిళలు వస్తున్నారు.
Barabanki Bus Accident: బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు సాయం చేయసాగారు. అయితే, కొంతమంది మాత్రం తుక్కుతుక్కయిన బస్సులో ఇరుక్కుని అల్లాడిపోతున్న వారిని పట్టించుకోలేదు.
మనం కొన్ని సందర్భాల్లో శరీరం ఒక్కటిగా ఉండి జన్మించిన అరుదైన పిల్లల దృశ్యాలను చూస్తుంటాం. ఇటీవల కూడా అలా ఇద్దరు చిన్నారులు గుండె, కాలేయం వంటి భాగాలతో ఒక్కటై పుట్టారు. కానీ ఈ కవలలు జన్మించిన 24 గంటల్లోనే దురదృష్టవశాత్తూ మరణించారు.
Kotak Bank Account: బ్యాంకు ఖాతాలో అంత డబ్బు పడ్డం నిజమేనని, పెద్ద మొత్తం డబ్బులు ఖాతాలో పడ్డం కారణంగా అకౌంట్ ఫ్రీజ్ చేశామని వారు చెప్పారు. అంతేకాదు.. బ్యాంకు అధికారులు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ను కూడా అలర్ట్ చేశారు.
Close Shave: ఆ వృద్ధురాలు గనుక ఐదు సెకన్లు ఆలస్యం చేసి ఉంటే పెను విషాదం చోటుచేసుకుని ఉండేది. ఆ శిథిలాల కింద పడి చనిపోయి ఉండేది. రాళ్లు పడ్డ తీవ్రతకు కరెంట్ తీగ తెగి సర్రున ఎగిరి పోయింది.
ఎవరికీ చిక్కకుండా దొంగతనం చేయాలని దొంగలు పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తుంటారు. పని పూర్తయిన వెంటనే కాజేసిన సొమ్ముతో గుట్టు చప్పుడు కాకుండా పారిపోతారు. కానీ, మద్యం మత్తులో మధ్యప్రదేశ్‌లో ఓ దొంగ మాత్రం దొంగతనానికి వెళ్లి ఎంచక్కా నిద్రపోయాడు. కట్ చేస్తే.. చివరకు కటకటాలపాలయ్యాడు.
Man Protests Broken Roads: ఓ బాలిక ఉదయం ఇంటినుంచి స్కూలుకు బయలుదేరింది. వర్షం కారణంగా నీటితో నిండి ఉన్న గుంటల రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే బాలిక కాలుజారి మురికి నీటిలో పడిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు భారీగా సంభవించాయి. ప్రధానంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. స్థానిక పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న క్రమంలో బొలెరో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్ మినహా అందరూ మరణించారు.