Home » Uttar Pradesh
విపిన్ వారినుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీస్ తుపాకి లాక్కుని కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అతడి కాలుకు బుల్లెట్ తగిలింది.
Dowry Case Accused: గురువారం విపిన్, విపిన్ తల్లి దయ కలిసి నిక్కిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటారు. తీవ్ర గాయాలపాలైన నిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విపిన్‌ను నిన్న అరెస్ట్ చేశారు.
Woman Set Ablaze Over Dowry: అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే ఇంటికి కాపురానికి వెళ్లారు. కలిసి అత్తింట్లో చిత్రహింసలు అనుభవించారు. అదనపు కట్నం కోసం అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు వేధించే వారు.
Former Village Head Lover: ఆమెను పెళ్లి చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. రచన అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవటం పెద్ద మైనస్ అయింది. పెళ్లి కోసం బలవంతం చేస్తున్న ఆమె అడ్డు ఎలాగైనా తొలగించాలని అతడు భావించాడు.
శ్రీరామ్ అని రాసున్న బ్యాగ్ ఉన్నందుకు తనను తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదంటూ యూపీకి చెందిన ఓ పర్యాటకుడు సంచలన ఆరోపణలు చేశారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం అతడి వాదనలను కొట్టిపారేశారు.
Ugly Fight: అక్కడ మహిళకు ఓ లేడీ పోలీస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారు అయింది. ఒకరపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు.
ప్రస్తుతం వీధి కుక్కల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. వీధి కుక్కల వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లలోకి తరలించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.
ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఉద్రిక్త ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలు పణంగా పెట్టే ఆర్మీ జవాన్ ప్రశ్నించినందుకే కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం చర్చనీయాంశమైంది. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్‌లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో ప్రశంసించిన గంటల వ్యవధిలోనే తమ ఎమ్మెల్యే పూజాపాల్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వేటు వేసింది.