Home » Uppal
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఇన్‌చార్జి సీపీ సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.
ఉప్పల్‌లోని లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్‌షాప్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్ ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ టీం ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు.
మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య పునరాగమనం చేశాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పాండ్య ఆల్‌రౌండ్ షోతో బరోడా జట్టు ఘన విజయం సాధించింది.
నిత్యం ఏదొక వివాదానికి కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈసారి క్రికెటర్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలతో బజారున పడింది.
నకిలీ ఆధార్, పాన్‌కార్డులతో ఓ ఉద్యోగి బ్యాంక్‌కు టోకరా వేశాడు. రూ.16.5 లక్షల అప్పు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. కంచన్‌బాగ్‌లోని ఎస్‌బీఐలో 2023 నవంబర్‌లో ఉప్పల్ హబ్సిగూడ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ తన ఆధార్, పాన్‌కార్డు, మూడు నెలల పేస్లిప్‌లను బ్యాంక్ అధికారులకు అందించి పర్సనల్ ఎక్స్‌ప్రెస్ లోన్ కింద రూ.16.50లక్షల రుణం పొందాడు.