• Home » Union Budget

Union Budget

ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలం.. కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం

ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలం.. కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం

బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ద్రవ్యలోటు, పన్నుమార్పుల్లో కూడా తేడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌కు బడ్జెట్ వాత.. సాయం నిధులు సగానికి కట్

బంగ్లాదేశ్‌కు బడ్జెట్ వాత.. సాయం నిధులు సగానికి కట్

మైనారిటీ హిందువులపై దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న బంగ్లాదేశ్‌‌‌కు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో గట్టి పంచ్ ఇచ్చింది. ఏటా విదేశీ సాయం కింద కేటాయించే బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్‌ వాటాను సగానికి సగం తగ్గించింది.

ఎన్నికల కమిషన్‌కు బడ్జెట్‌లో భారీగా నిధుల పెంపు

ఎన్నికల కమిషన్‌కు బడ్జెట్‌లో భారీగా నిధుల పెంపు

ఎన్నికల కమిషన్‌కు 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.

కేంద్ర బడ్జెట్ భేష్.. నిర్మలమ్మపై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు..

కేంద్ర బడ్జెట్ భేష్.. నిర్మలమ్మపై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు..

కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రశంసిస్తూ పౌర విమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థిరమైన ఆర్థిక విధానం, సుస్థిర అభివృద్ధిని తీసుకురాగలిగిందని అన్నారు.

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ

బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.

 2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.

బడ్జెట్ 2026: నిర్మలా సీతారామన్ ధరించిన కాంజీవరం పట్టు చీర ప్రత్యేకతలు ఏంటంటే..

బడ్జెట్ 2026: నిర్మలా సీతారామన్ ధరించిన కాంజీవరం పట్టు చీర ప్రత్యేకతలు ఏంటంటే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2026-27ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారామె. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కాంజీవరం పట్టుచీరలో కనిపించారు. ఆ చీర విశిష్టతలేమిటో తెలుసుకుందాం..

బడ్జెట్ 2026-27: విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS తగ్గింపు

బడ్జెట్ 2026-27: విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS తగ్గింపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విదేశీ టూర్ ప్యాకేజీల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

బడ్జెట్ 2026-27: దేశ వ్యాప్తంగా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లు

బడ్జెట్ 2026-27: దేశ వ్యాప్తంగా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలకు అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

బడ్జెట్ 2026: నిర్మలమ్మ చేతిలో రెడ్ బ్యాగ్.. ప్రత్యేకతలివే..

బడ్జెట్ 2026: నిర్మలమ్మ చేతిలో రెడ్ బ్యాగ్.. ప్రత్యేకతలివే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేతిలోని చిన్నపాటి ఎరుపు రంగు సంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి