• Home » Ukraine

Ukraine

Zelensky: నేరుగా చర్చలు జరుపుదామన్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడి షరతు ఏంటంటే..

Zelensky: నేరుగా చర్చలు జరుపుదామన్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడి షరతు ఏంటంటే..

బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్టైతేనే రష్యాతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించాలని పుతిన్‌ను కోరారు.

Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ ఘోర దాడి..4 ఎయిర్ పోర్టులు పూర్తిగా మూసివేత..

Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ ఘోర దాడి..4 ఎయిర్ పోర్టులు పూర్తిగా మూసివేత..

రష్యాతో వివాదం కొనసాగుతున్న వేళ.. ఉక్రెయిన్ తాజాగా డ్రోన్ల దాడి చేసి మాస్కోపై విరుచుకుపడింది. ఈ క్రమంలో 100 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించి, రష్యా భూభాగంలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాల్పుల విరమణపై సంచలన ప్రకటన..

Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాల్పుల విరమణపై సంచలన ప్రకటన..

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఈస్టర్ పండుగ నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇది ఎంత సమయం వరకు అమల్లో ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ukraine: ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే మాదారి మేము చూసుకుంటా.. యూఎస్ మంత్రి రూబియో

Ukraine: ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే మాదారి మేము చూసుకుంటా.. యూఎస్ మంత్రి రూబియో

ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.

Aliens Attack: సంచలన విషయాలు... ఏలియన్స్‌తో యుద్ధం.. ఇంత భయంకరంగా ఉంటుందా

Aliens Attack: సంచలన విషయాలు... ఏలియన్స్‌తో యుద్ధం.. ఇంత భయంకరంగా ఉంటుందా

గ్రహాంతరవాసులు ఉన్నాయా.. లేవా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దీనికి చాలా మంది ఉన్నాయనే సమాధానం చెబితే.. మరి కొందరు లేవని నమ్ముతారు. తాజాగా గ్రహాంతరవాసులకు సంబంధించి ఓ షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Split Ukraine Plan: ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లా విభజిద్దాం

Split Ukraine Plan: ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లా విభజిద్దాం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్‌ కెల్లాగ్‌ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు

Russian Missile Strike: మిత్రదేశమైన భారత ఫార్మా సంస్థ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి..ఎందుకిలా..

Russian Missile Strike: మిత్రదేశమైన భారత ఫార్మా సంస్థ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి..ఎందుకిలా..

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ మరోసారి రష్యన్ దాడులకు లక్ష్యంగా మారింది. కానీ ఈసారి టార్గెట్‌ అయింది కేవలం ఓ భవనం కాదు, వేల మంది జీవితాలకు అవసరమైన ఔషధాలు నిల్వ ఉన్న భారత కుసుమ్ ఫార్మాస్యూటికల్ గిడ్డంగి. ఈ దాడి ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

Zelensky Putin War: పుతిన్‌ త్వరలోనే చనిపోతాడు

Zelensky Putin War: పుతిన్‌ త్వరలోనే చనిపోతాడు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరణిస్తే యుద్ధం ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దులో జర్నలిస్ట్‌ అనా ప్రొకోఫీవా బాంబు పేలుడులో మృతి చెందారు. ఉత్తర కొరియా రష్యాకు సైనిక మద్దతుగా వేలాది మంది దళాలను, ఆయుధాలను అందిస్తోంది.

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..

Ukraine Agree: కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..

గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. ఉక్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలో చర్చల తర్వాత అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి