భారత్‌, చైనాకు బిగ్ రిలీఫ్.. అమెరికా కీలక నిర్ణయం

ABN, Publish Date - Jul 15 , 2026 | 11:35 AM

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ఠ పరిమితిని 500 శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది.

Updated at - Jul 15 , 2026 | 11:43 AM