Home » TS News
ఈ మధ్య కొంతమంది వారికి వారే ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్‌లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ..
లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న సారలమ్మ బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. దీనితో మహా జాతర తొలిఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన ‘పెద్దాయన’ ఎవరు? అప్పటి సీఎం కేసీఆరేనా? మావోయిస్టుల పేరు చెప్పి.. రివ్యూ కమిటీ కళ్లకు గంతలు కట్టి.. వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయించి..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా వరుసగా బీఆర్‌ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావొచ్చు! కారణం.. ఆయన మళ్లీ కాలేజీ విద్యార్థిగా మారారు....
బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు....
తాను చిల్లర పనులకు, చిల్లర కార్యకలాపాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తనకు ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయని తెలిపారు.