TGSRTC: వెంకన్న భక్తులకు ఆర్టీసీ టిక్కెట్ ధరల్లో రాయితీలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:14 AM
తిరుపతి వెంకన్న భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు టిక్కెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది..
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి వెంకన్న భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు టిక్కెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ తిరుపతి రూట్‌లో లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో 10ు, సూపర్ లగ్జరీ బస్సుల్లో 155 టిక్కెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది. అంతేకాదు హైదరాబాద్ నుంచి ఏపీలోని రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నంతో సహా మరికొన్ని ముఖ్య ప్రాంతాలకు నడిచే లహరి నాన్‌ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15%, లహరి ఏసీ, రాజధాని ఏసీలో10% టిక్కెట్ ధరల్లో తగ్గింపు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News