Home » Trending
వరుడు ట్రాన్స్‌జెండర్ అన్న వార్త విన్న వధువు కుటుంబం పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన యూపీలో తాజాగా వెలుగు చూసింది. ట్రాన్స్‌జెండర్‌ల ఎంట్రీతో పెళ్లి చివరి నిమిషంలో రద్దైపోయింది.
ఓ మహిళపై వీధి కుక్క అకస్మా్త్తుగా దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించకపోతే ఇలాంటి ప్రమాదాలు తప్పవని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్‌హోస్టస్‌ను ఓ ప్రయాణికుడు ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆమెకు స్పెషల్ బహుమతిని ఇచ్చినందుకు అతడిని జనాలు అభినందించారు.
బ్రిటన్‌లో ఒకే అద్దె ఇంట్లో ఉంటున్న భారతీయ, పాకిస్థానీ యువకులు ఒకరినొకరు ఆటపట్టించుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారత్ చేతిలో పాక్ ఓటమి నేపథ్యంలో చేసిన ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చైనా స్టార్టప్ సంస్థల రోబో ప్రదర్శన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోబోలు చేసిన డ్యాన్స్, మార్షియల్ ఆర్ట్స్ విన్యాసాలు చూసి జనాలు అబ్బురపడుతున్నారు.
కన్న బిడ్డ అని కూడా చూడకుండా చిన్నారిని ఇష్టారీతిన కొట్టిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బిహార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
కే పాప్ సింగర్ అవూరా నిన్న మహాశివరాత్రిని పురస్కరించుకుని శివ నామ స్మరణలో తరించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకు శివుడే మార్గదర్శి అంటూ అతడు ఈ పోస్టును షేర్ చేశాడు.
తుర్కియేకు చెందిన ఓ యువకుడు నగల షాపులో చోరీ చేసి గాడిదపై ఎక్కి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఫుట్‌పాత్‌పై వాహనం తోలేందుకు ప్రయత్నించిన వాహనదారుడికి బుద్ధి వచ్చేలా చేసిన ఓ వృద్ధురాలిని కేరళ పోలీసులు తాజాగా సన్మానించారు.
కేబిన్ లగేజీ బరువు పరిమితికి మించి గ్రాము అదనంగా ఉన్నా రూ.2 వేల వరకూ ఎయిర్‌లైన్స్ సంస్థలు వసూలు చేస్తున్నాయంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.