Home » Trending
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల వీడియోను ప్రచారం కోసం వాడుకుంటున్న ఓ రెస్టారెంట్ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఫ్రెండ్స్ వద్దంటున్నా వినకుండా భారత్‌కు వచ్చిన ఒక ఆస్ట్రేలియా యువతి తాజాగా తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
82 ఏళ్ల వృద్ధురాలికి ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ బుక్ చేస్తే పైబెర్త్ వచ్చిందంటూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై ఐఆర్‌సీటీసీ స్వయంగా వివరణ ఇచ్చింది.
ఓ తండ్రి తన రెండేళ్ల తనయుడికి పౌరస్పృహ నేర్పిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మేనేజర్ ఆదేశాలకు విరుద్ధంగా వీధి కుక్కపై జాలి చూపించినందుకు తన జాబ్ పోయిందంటూ రష్యా వ్యక్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
వధువు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో వరుడి కుటుంబం పెళ్లి రద్దు చేసుకున్న ఘటన బిహార్‌లో తాజాగా వెలుగుచూసింది. వధువుకు ఎలాంటి అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పినా వరుడి కుటుంబం వినిపించుకోలేదని వధువు తరఫు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతూ దొరికిపోయిన ఓ విద్యార్థి చివరకు ఇన్విజిలేటర్‌పైనే దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ జీఐ ట్యాగ్ ఉన్న మలబార్ కాఫీని రుచి చూసి వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సంతానం లేని వారికి మానవాళి భవిష్యత్తుతో ఎలాంటి సంబంధం లేదంటూ ఎలాన్ మస్క్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రముఖ ఫిలాసఫర్ అమాండాను ఆంథ్రొపిక్ తమ ఏఐ మోడల్స్ అభివృద్ధి కోసం నియమించుకున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.