Home » Trending
కే పాప్ సింగర్ అవూరా నిన్న మహాశివరాత్రిని పురస్కరించుకుని శివ నామ స్మరణలో తరించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకు శివుడే మార్గదర్శి అంటూ అతడు ఈ పోస్టును షేర్ చేశాడు.
తుర్కియేకు చెందిన ఓ యువకుడు నగల షాపులో చోరీ చేసి గాడిదపై ఎక్కి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఫుట్‌పాత్‌పై వాహనం తోలేందుకు ప్రయత్నించిన వాహనదారుడికి బుద్ధి వచ్చేలా చేసిన ఓ వృద్ధురాలిని కేరళ పోలీసులు తాజాగా సన్మానించారు.
కేబిన్ లగేజీ బరువు పరిమితికి మించి గ్రాము అదనంగా ఉన్నా రూ.2 వేల వరకూ ఎయిర్‌లైన్స్ సంస్థలు వసూలు చేస్తున్నాయంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టినా పైసా గెలవక పోవడంతో ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. చైనాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. అసలు ఏం జరిగిందంటే..
ఓ భారతీయ కుటుంబానికి దుబాయ్ పాలకుడు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి లభించిందని కామెంట్ చేస్తూ ఆ భారతీయ కుటుంబం వీడియోను కూడా షేర్ చేసింది. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
జెల్లీ ఫిష్‌లూ నిద్రపోతాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. వీటిని మరింత లోతుగా అధ్యయనం చేసి నిద్ర గురించిన రహస్యాలను తెలుసుకోవచ్చని అంటున్నారు.
ముంబై లోకల్ రైళ్లల్లో విధులు నిర్వర్తించే ఓ టిక్కెట్ కలెక్టర్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన పొడవు చూసి అంతా షాకైపోతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని మరికొందరు కామెంట్ చేశారు.
వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడు కనీస పౌర స్పృహ లేకుండా వ్యవహరించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోను చూసిన జనాలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.
సంగీత కార్యక్రమంలో పాల్గొన్న దురంధర్ మూవీ గాయని జాస్మిన్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు ఆమె అండగా నిలిచిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.