Home » Trending
తన చివరి జర్నీ ఇదే అంటూ ఒక ప్రముఖ యూట్యూబర్ తాజాగా పోస్టు చేసిన వీడియో అతడి ఫాలోవర్లలో ఆందోళన రేకెత్తించింది.
ఒక రెస్టారెంట్ వారు దోశను బొగ్గులా నల్లగా తయారు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రయోగాన్ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.
తన కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తూ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇతర ఉద్యోగులను తొలగించాక తనకు జీతం పెంచుతానన్న సంస్థ ఆఫర్‌ను స్వీకరించలేకపోయానని ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి నెట్టింట పోస్టు పెట్టారు. చివరకు తానూ సంస్థను వీడానని చెప్పారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల వీడియోను ప్రచారం కోసం వాడుకుంటున్న ఓ రెస్టారెంట్ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఫ్రెండ్స్ వద్దంటున్నా వినకుండా భారత్‌కు వచ్చిన ఒక ఆస్ట్రేలియా యువతి తాజాగా తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
82 ఏళ్ల వృద్ధురాలికి ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ బుక్ చేస్తే పైబెర్త్ వచ్చిందంటూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై ఐఆర్‌సీటీసీ స్వయంగా వివరణ ఇచ్చింది.
ఓ తండ్రి తన రెండేళ్ల తనయుడికి పౌరస్పృహ నేర్పిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మేనేజర్ ఆదేశాలకు విరుద్ధంగా వీధి కుక్కపై జాలి చూపించినందుకు తన జాబ్ పోయిందంటూ రష్యా వ్యక్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.